Friday, December 27, 2013

సంకల్పం లోని విషయాలు, వివరణ మరియు అంతరార్థం

సంకల్పం లోని విషయాలు, వివరణ మరియు అంతరార్థం




ఏ కర్మనాచరించాలన్నా ముందుగా సంకల్పం చెప్పుకొనాలి. అది మన, దేశ, కాల ఋషి, విశేషాలన్నిటినీ సూచిస్తుంది. అలా చెప్పుకొనటంలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. నిత్య, నైమిత్తిక, సామాన్య కర్మలందు సంకల్పం చేస్తాము. మహాదానాదులందు యజ్ఞాదులు, కన్యాదాన, మహానది స్నానములందు మాత్రం మహాసంకల్పం చేయాలి. అలా దేవస్మృత్యాదులన్నీ చెప్తున్నాయి. ఈ మన మంచి సంప్రదాయాన్నే స్థిరంగా ప్రామాణికంగా ఉండవలసిన రిజిస్ట్రేషను వంటి వానిలో పాటించడం నేడూ గమనిస్తాం. సంకల్పంలో చెప్పే ‘అద్యబ్రహ్మణః’ అంటే ఇప్పటి పద్మోద్భవుడను బ్రహ్మ యొక్క ‘ద్వితీయపరార్థంలో’ […]
READ MORE »