Thursday, January 9, 2014

హిందువులు - ఛాందసవాదులా?

హిందువులు - ఛాందసవాదులా?
 హిందూ ధర్మము - మతము


3 comments:

  1. 19-20 శతాబ్దాల్లో పుట్టిన మరో మతాన్ని మీరు మర్చిపొయ్యారు . ఈ మతం వారికి వేదాంత గ్రంధం "దాస్ కాపిటల్" వారి ప్రవక్తలు కార్ల్ మాక్స్, ఎంగెల్స్, లెనిన్ మరి కొంతమందికి మావో, స్టాలిన్లు కూడా. వీళ్ళు కూడా వారి మతం పేరుతో మరొక మతం వాళ్ళను చంపటానికి వెనుకాడరు, వీళ్ళకీ కొన్ని కొన్ని మూధాచారాలు ఉన్నాయి. హిందూ మతంలో కులాలు, ఉపకులాలు ఉన్నట్టుగా, వీళ్ళల్లో లెక్కలేనన్ని ముక్కలూ, ఉపముక్కలూ ఉన్నాయి. ఇది మొదటిది. ఏ ముక్క వాళ్ళు తమ ముక్కే గొప్ప అని చెప్పుకుంటారు. తమ మతం గురించి ప్రచారం చెయ్యాలనీ, అన్నిచోట్లా అది వచ్చితీరాలన్నది రెండోది. మూడోది పిడివాదం చెయ్యటం. నాలుగోది తమ మతం వాళ్ళు తప్ప ఇతర మతం వాళ్ళందరూ, ముఖ్యంగా హిందూ మతం వాళ్ళందరూ మతం మత్తులో ఉన్నారని దుష్ప్రచారం చెయ్యటం.

    ReplyDelete
  2. ఛాందసవాదమనేది హిందువుల్లోనూ ఉంది. కానీ అది హిందువులందరికీ ఉందనిమాత్రం అనలేం. ఇదే ఇతరమతాలకూ వర్తిస్తుంది. ఆకొందరి ఛాందసాన్నీ హిందువులందరికీ వర్తింపజేసి చెబితే ఇలా ఉంటుంది.

    *) హిందువులుకూడా తమదే అసలుసిసలైన ధర్మమనీ, మిగతావన్నీ ఆస్థాయికి తూగవనీ అనుకుంటారు. హిందువులుకానివారూ, హిందూమతానికి దాస్యంచేయడానికి ఇస్టంలేనివారూ దేశాన్ని విడిచిపోవాల్ని హిందువులూ అనుకుంటారు. హిందువులకి ప్రామాణిక గ్రంధాలు వేదాలు. మిగిలినవన్నీ (పురాణాలతోసహా) దానికి భాష్యాలుమాత్రమే. ఆవిధంగా హిందువులుకూడా తమ గ్రంధాలే గొప్పనుకుంటారు.
    *) రష్దీపట్ల ముస్లిముల ప్రవర్తనా, రంగనాయకమ్మ పట్ల హిందువుల ప్రవర్తనా ఒకటే. నిజాన్ని వెల్లడిచేసిన నస్రీన్ పట్ల ముస్లిముల వ్రవర్తనా, అదేపనిచేసే హిందూపేపరుపట్ల హిందువుల ప్రవర్తనాకూడా ఒకేలా ఉంటాయి.
    *) హిందువులుకూడా తమ మతంతో విభేదించే లౌకిక సబ్జెక్టలను(అంటే గణీతము, సైన్సు, సాంఘీకశాశ్త్రము) పాఠశాలల్లో బోధించకూడదని కోరుకుంటారు. ఇదిమాత్రం మన బ్లాగుల్లోనే చూశాను.

    ReplyDelete
  3. *) చట్టాలవిషయంలోకూడా ఇదే వరస, నార్వేలో ఎంజరిగింది?

    ReplyDelete